ఆ విధంగా చేయడం ద్వారా మీకు కంపెనీ వారు Online Interview పెట్టి మీ Performance బాగున్నట్లయితే అప్పుడు మీకు Job ఇవ్వడం జరుగుతుంది.
👉Company Details:
ఈ రిక్రూట్మెంట్ ని మనదేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి Banking Company అయిన SBI Life నుండి విడుదల చేయడం జరిగింది.
👉SBI Life – Details:
ఇక్కడ మీరు Part Time or Full Time గా కానీ బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఖాళీ టైంలో పనిచేసే Money సంపాదిద్దాం అనే ఉద్దేశం ఉందో ఇలాంటి కచ్చితంగా ఈ ఉద్యోగాన్ని చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు చక్కగా Work from Home విధానములో ఈ ఉద్యోగాలకు మీరు పనిచేయొచ్చు.
👉Job Role:
ఈ SBI Life సంస్థ నుండి మనకి Insurance Advisor అనే ఉద్యోగాలను కంపెనీవారు రిలీజ్ చేయడం జరిగింది. . ఈ SBI Life Insurance Advisor Jobs 2024 ఉద్యోగాలు చాలా మంచి WFH పోసిషన్ ని మీకు ఇస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎవరైనా సరే Apply చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ SBI Life Insurance Advisor Jobs 2024 ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే మీకు కనీసం ఇంజనీరింగ్ అనగా 10th Pass అర్హతలు ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీరు Freshers అయినా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.
ఈ ఉద్యోగాలకు స్టూడెంట్స్, హౌస్ వైఫ్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా అందరికీ కూడా అవకాశం ఉంది.
👉Age:
ఈ యొక్క SBI Life ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ కంపెనీకి అప్లై చేయడానికి వీలు పడుతుంది లేకపోతే వీలుపడదు.
🔥Important Note: మిత్రులారా మన వెబ్సైట్ నందు నీకోసం గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు పెడుతూ ఉన్నాం. కాబట్టి మీకు ఉద్యోగాలు అవసరం అయితే మన Study point Ap-ts వెబ్సైట్ ను ప్రతిరోజు Visit చేసి అందులో లభించే అటువంటి ముఖ్యమైన ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులందరికి కూడా ఈ ఉద్యోగ సమాచారాన్ని Share చేయవలసిందిగా కోరుకుంటున్నాను. Thankyou
No comments:
Post a Comment